Tags :Ap Cabinet Meeting

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు భేటీ కానున్నది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రెండో దశ భూసేకరణ, రాజధానిలో చేపట్టనున్న పలు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కూటమి పాలనకు ఏడాది పూర్తి కావొస్తున్నందున దానిపైనా కూడా చర్చ జరగనున్నది. వీటీతో పాటు జూన్ ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ లో జరగనున్న యోగాంధ్రపైనా చర్చించనున్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ ఈ నెల పదహారు తారీఖున అమరావతిలో భేటీ కానున్నది. గురువారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అకస్మిక మృతితో వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్ధు, పీ-4 విధానం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించనున్నది. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి కూడా చర్చించే […]Read More