ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీపై సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు.మళ్లీ తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వర్గీకరణపై […]Read More
Tags :AP Assembly Budget Sessions
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళనలను చేపట్టారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో చేసిన ఆందోళనపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్ష పార్టీ అయిన […]Read More
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుండి మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం గురించి రేపు అధికార పార్టీ విప్ లు.. అసెంబ్లీ స్పీకర్ రేపు అసెంబ్లీ ప్రాంగాణంలో సమావేశం కానున్నారు. అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే వీలుంది. ఇప్పటికే కేంద్రం నుండి భారీగా నిధులు రావడంతో ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు ఇదే ప్రోత్సాహాం ఉండాలని ముఖ్యమంత్రి నారా […]Read More