హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా FTL,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను,కట్టడాలను కూల్చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా పై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో FTL,బఫర్ జోన్ల పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ప్రకటనతో బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించుకుని ఉంటున్నవారికి ఊరట లభించింది. మరోవైపు […]Read More
Tags :anumularevanthreddy
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ “హైడ్రా “. నగరంలో ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించుకున్న భవనాలను, కట్టడాలను పరిరక్షించడమే ‘హైడ్రా ‘లక్ష్యం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అయితే హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. చెరువు FTLలో దాన్ని నిర్మించారు… ఆక్రమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా సులభంగా తెలుస్తోందని పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్కిల్ యూనివర్సిటీ లతో పాటు పలు సదుపాయాలతో నాలుగో సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.. అయితే ఈ సిటీ పై కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు.. కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్పా చేసింది ఏమి […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీ..మంత్రులు..ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో కల్సి పాల్గోన్నారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ముప్పై ఒక్కవేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన చరిత్ర లేదు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతును రుణ విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం.ప్రతి రైతు అప్పులేకుండా తల […]Read More
నాడు వరమైంది..నేడు శాపమవుతుంది…రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుస్సా..?
ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా కేసీఆర్…కేటీఆర్..హారీష్ రావులే లక్ష్యంగా చేసిన విమర్శలు..విసిరిన సవాళ్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు..అటు ఆ పార్టీ అనుకూల యూట్యూబర్స్ తో పాటు మెయిన్ మీడియాకు టీఆర్పీ రేటింగ్ మాములుగా పెంచలేదు… అంతేకాకుండా పదేండ్లు కేసీఆర్ & టీమ్ చేసిన సంక్షేమాభివృద్ధి కంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ వాళ్లు చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు..అయితే […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.. ఈ నెల ఆరు తారీఖున ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో అయన లేఖ రాశారు.. ఆ లేఖలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైన గ్రామ పంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భద్రాచలం […]Read More
హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. […]Read More
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయన మాట్లాడుతూ కేవలం రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి… రుణాల కోసం బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని అయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుంది.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ […]Read More
హైదరాబాద్ మహానగరంలో ఉన్న గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది.. ఇందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్ ను సూపర్డెంట్ రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు […]Read More