తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. […]Read More
Tags :anumula revanth reddy
హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా FTL,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను,కట్టడాలను కూల్చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా పై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో FTL,బఫర్ జోన్ల పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ప్రకటనతో బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించుకుని ఉంటున్నవారికి ఊరట లభించింది. మరోవైపు […]Read More
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మట్టి గణపతి -మహా గణపతి కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” చదువుకున్న ప్రతి ఒక్కర్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు. కులవృత్తులే కీలకం.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటే అందరికి ఉపాధి కలుగుతుంది. మనం ఉపాధిని పొందటమే కాకుండా పదిమందికి […]Read More
ఆ “చిన్న లాజిక్” ని మరిచిపోయిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని విలువైన ప్రభుత్వ భూములను,ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. హైడ్రాకు మోస్ట్ పవర్ ఫుల్ సిన్సియార్టీ డెడికేషన్ కమిట్మెంట్ ఉన్న ఐపీఎస్ అధికారైన రంగనాథ్ ఏవీ ను కమీషనర్ గా నియమించారు. కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఏవీ రంగనాథ్ ఐపీఎస్ సినీ నటుడు నాగార్జున దగ్గర నుండి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు […]Read More
ఖమ్మం రాజకీయ చైతన్యానికి గడ్డ.. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన నేల.. తొలి అమరుడు నేలకొరిగిన అడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సైతం అండగా నిలిచిన గుమ్మం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రా సరిహద్దు ఖిల్లా. పదేండ్ల తెలంగాణోడి పాలనలో అభివృద్ధిలో నంబర్ వన్ జిల్లాగా అవతరించిన జిల్లా.. అయితేనేమి అప్పటి అధికార ఇప్పటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క స్థానం మాత్రమే ఇచ్చింది. ఎంపీ ఎన్నికల్లోనూ అదే ఫలితం . కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి […]Read More
ప్రముఖ తెలుగు సినిమా నటుడు.. టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. మురళి మోహాన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లోని రంగలాల్ కుంట FTl,బఫర్ జోన్ పరిధిలో మురళి మోహాన్ నిర్మించిన నిర్మాణాలు అక్రమంగా కట్టారు.. పదిహేను రోజుల్లో కూల్చి వేయాలి.. లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈనోటీసులపై నటుడు మురళి మోహాన్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ డబ్బులతోనే నడుస్తున్నాయి.. డబ్బులు లేకుంటే రాజకీయాలు చేయలేము.. ఎమ్మెల్యే.. ఎంపీలు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని అధికార కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ ” సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు జనరల్ స్థానం.. అక్కడ గెలవాలంటే మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి. పఠాన్ చెరు కు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.Read More
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకమయ్యారు. ఇయనకు ముందు సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహించారు… హైదరాబాద్ సీపీగా ఉన్న ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బదిలీ అయ్యారు.. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పజెప్పింది. మరోవైపు సీవీ ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుండి 2023 […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి ముఖ్యమంత్రి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు.ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. స్వర్గీయ […]Read More