Tags :anumula revanth reddy
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ కుంభకోణాన్ని చేశారని అన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సూదిని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్శన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి నీటీ విడుదల కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాము.. కాళేశ్వరం, సీతారామ,భక్తరామదాసు లాంటి ఎన్నో ప్రాజెక్టులను తమ ప్రభుత్వం నిర్మీంచింది.. మేము పదేండ్లలో రైతులకోసం రైతుభీమా.. రైతుబంధు.. ఇరవై నాలుగంటల కరెంటు లాంటి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్న రాజకీయ చదరంగంలో గురు శిష్యులు అని అందరికి తెల్సిందే.. ఎంతగా తాను కేవలం అనుచరుడ్నే.. నాకు బాబు గురువు కాదు అని ఎన్ని కవర్ డ్రైవ్స్ చేసిన కానీ అదే నిజం పలుమార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గత ఎనిమిది నెలలుగా తెలంగాణ లో చేస్తున్న కొన్ని పనులను బట్టి ఆర్ధమవుతుందని రాజకీయ వర్గాల టాక్. నిన్న మొన్నటి […]Read More
ఢిల్లీలోనేమో కుస్తీ.. గల్లీలోనేమో దోస్తీ అన్నట్లు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వ్యవహరిస్తున్నారు అని పలుమార్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వాదన. తాజాగా బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విభిన్నం అని నిరూపిస్తున్నారు. సహజంగా కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు అసలు పడదు.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎప్పటికి ఉంటాయని రాజకీయ వర్గాల టాక్. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన కొన్ని పనుల వల్ల తాను కాంగ్రెస్ వాదానికి విభిన్నం అని నిరూపించినట్లైంది అని రాజకీయ వర్గాల అభిప్రాయం.. గద్దర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సాయుధ పోరటానికి… ఆ వాదానికి నిలువెత్తు రూపం.. […]Read More
అర్హులైన లబ్ధిదారులకు అందించే కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఆక్టోబర్ నెల నుండి అర్హులైన వారి నుండి నూతన రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డుల మంజూరు గురించి విధివిధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు హోల్డర్స్ కు సన్నబియ్యం పంపిణీ చేస్తాము. అంతేకాకుండా ఈ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి నిజంగానే ప్రమాదమా..?. సినిమా ప్రారంభం ముందుకు అల్కహాల్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్.. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్.. స్మోక్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్ అని ప్రకటనలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైన సభలోనూ… సమావేశంలోనూ మాట్లాడే ముందు రేవంత్ మాటలు ఈ తెలంగాణ సోసైటీకి ప్రమాదం అనే సూచనలు చేయాల్నా అంటే…? . బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు రాకేశ్ రెడ్డి […]Read More
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత అత్తగారి ఊరిలో అధికారుల కొరత.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఆయన అత్తగారి స్వంత ఊరైన మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న ప్రధాన శాఖలైన విద్య, వైద్య, రెవిన్యూ ,ఇందిర క్రాంతి పథకం వంటి పలుశాఖల కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలుస్తుంది. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పోస్టు గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న డిప్యూటీ తహశీల్దార్ […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానున్నట్లు గాంధీ భవన్ వర్గాలు.. ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఏఐసీసీ వర్గాలను కల్సి మిగిలిపోయిన 6గురు మంత్రుల భర్తీపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కల్సి తననుండి అభిప్రాయాన్ని సూచనలను అందించారు. తాజాగా భట్టీ […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపై.. అధికారంలోకి వస్తే నెలకు రూ.4000ల పింఛన్ ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చేవరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటి ఏడాది కావోస్తున్న నెలకు నాలుగు వేల పించన్ లేదు.. ఆడబిడ్డ పెండ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం […]Read More