తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర […]Read More
Tags :anumula revanth reddy
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు, రేవంత్ రెడ్డి మరియు ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మరియు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు. డాక్టర్ శ్రవణ్, ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం మరియు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. […]Read More
కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో మంత్రా..? లేదా కేసీఆర్ ఫామ్ హౌజ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల. మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు. పదేండ్ల లో కేసీఆర్ చేయలేని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ” హైదరాబాద్ ను తెలుగు జాతికోసమే నేను క్రియేట్ చేశాను. కొందరి కోసం కాదు. ఎవరైన అలా అనుకుంటే నేనేమి చేయలేను. ప్రతీ ఒక్కరు సమాజం గురించే ఆలోచిస్తారు అని అన్నారు. మరోవైపు ఇంకా […]Read More
రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు […]Read More
బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో అర్భన్ పవర్ సెక్టర్ పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “మూసీ పునరుజ్జీవం….నగర సమగ్రాభివృద్ధి….గ్రీన్ ఎనర్జీ, అర్బన్ హౌసింగ్ పై వచ్చే కేంద్ర బడ్జెట్ లో సమృద్ధిగా నిధులు కేటాయించాలి.. పేదలకు ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని కోరిన సంగతి తెల్సిందే. ఈ విషయంలో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి కొత్తగా నాలుగు పథకాలను అమలు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో స్థానిక మంత్రులు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్లను.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను రేపటి నుండి అమలు కానున్నాయి. దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నట్లు […]Read More
నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సర్కార్ ను ప్రశ్నించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ అన్యాయా లను నిలదీయాల న్నారు. ప్రభుత్వ వెన్ను పోటు పై ప్రజల తిరుగు బాటు జరుగుతోందన్నారు.ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలకే గతి లేదు. ఇక ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మేదెవరు? అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ […]Read More
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంచలనం సృష్టించింది. దాదాపు పది కంపెనీలతో రూ.1,32,000కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ […]Read More
దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్ తో మొత్తం రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో ఈ సంస్థ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.Read More