తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి పదవీకాలం వచ్చే ఏఫ్రిల్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా ప్రస్తుతం ఫైనాన్స్ సీఎస్ గా ఉన్న కె.రామకృష్ణారావు పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్ కు చెందిన ఈయన గత కొన్నాళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి […]Read More
Tags :anumula revanth reddy
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే బీసీ రిజర్వేషన్ల బిల్లు..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని జాగృతి నాయకులు రంగు నవీన్ ఆచారి స్పష్టం చేశారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు. వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి శాసనసభ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోదీ అపాయింట్ మెంట్ కోరారు. తెలంగాణ శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ నాయకుల బృందంతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీలకు 42 […]Read More
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీ కి నామకరణం చేయడం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గొప్ప గాంధీయవాది అని కొనియాడారు. హైదరాబాద్ లోని చర్లపల్లి లో ఉన్న అతిపెద్ద రైలు టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాల్కంపేటలో ఉన్న […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ […]Read More
బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ […]Read More
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ హారీష్ రావు తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు ఆయనకు లేవని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి […]Read More
కుక్క తోక వంకరే అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఈ సామేతను నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పై జరిగిన చర్చలో దాదాపు రెండున్నర గంటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అంశాల గురించి కాకుండా సిద్ధాంతఫరంగా విమర్శలు చేయాలి.. రాజకీయ విమర్శలు చేయాలి. అంతేకాని వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడోద్దు అని గౌతమ […]Read More
వరంగల్ లో టూరిజం డెవలప్ మెంట్ కి మంచి అవకాశాలున్నాయని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయాలని సీఎంను కోరారు.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాణి రుద్రమ దేవి, సమ్మక్క-సారక్క లాంటి గొప్పగొప్ప మహిళా మణులు ఏలిన గడ్డ ఈ వరంగల్ అని ఆమె […]Read More