రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని మ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి. నేను చనిపోతున్న.. నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఖమ్మం జిల్లా టీడీపీ కార్యర్త, ఓ రైతు ఆత్మహత్య. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ […]Read More
Tags :annumula revanth reddy
బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చుస్తోంది.. బస్వరాజ్ సారయ్య […]Read More
కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇళ్లల్లో ఫ్రిజ్ లు టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.Read More