తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు […]Read More
Tags :annumula revanth reddy
హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి. ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.Read More
కేసీఆర్ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు “ఏదైనా మొదలెట్టినప్పుడు అది సాధించేవరకు పోరాడాలి.. కొట్లాడాలి.. అవసరమైతే ప్రాణాలకు తెగించి మరి గెలవడానికి ప్రయత్నించాలి “అని.. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశాల్లో కానీ కేసీఆర్ ఇదే చెప్తూ ఉంటారు అని అందరూ అంటుంటారు.. అయితే తాజాగా ఈరోజు కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ కు కనీసం పైసా కూడా కేటాయింపులు చేయలేదు.. పక్కనున్న ఏపీకి ఏకంగా పదిహేను వేల కోట్లతో […]Read More
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు మండి పడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ మూసీ పేరు మీద డబ్బులు దొబ్బాలి అనేది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.. లంకె బిందెల కోసం వచ్చిన […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిజీబిజీగా ఉన్నారు.. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో త్వరలో వరంగల్ కేంద్రంగా జరగనున్న భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు..రైతులకు లక్ష లోపు రుణాలను మాఫీ చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాము..ముఖ్యాతిథిగా మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.. సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గె తో భేటీ […]Read More
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఇందులో ఎవరి పట్లా వివక్ష చూపబోదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో ఎవరి పట్ల వివక్ష ఉండదని, అది ప్రజా ప్రభుత్వ విధానం కూడా కాదని సీఎం అన్నారు. అన్ని కులాల పట్ల అపారమైన గౌరవం ఉందని, కమ్మ ప్రతినిధుల నైపుణ్యాలను […]Read More
ఢిల్లీలో తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, […]Read More
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ ను విశ్వ నగరం చేయడానికి రాష్ట్రంలో ఉన్న కమ్మ వాళ్ళు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈరోజు హెచ్ఐసీసీ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర కూడా కావాలి.. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమల్ని ఆహ్వానిస్తుంది. మీలో […]Read More