తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పశుసంవర్ధక శాఖలో, పశువైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీల కోసం ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా నియామకాలలో జాప్యం జరుగుతోంది.ఈ శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల (వీఏఎస్) నియామకానికి గత ఏడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.. ఏడాది దాటినా ఆ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇందులో మామునూరు కళాశాలలో 11 అసోసియేట్ ప్రొఫెసర్లు, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిద్దిపేటలో ఒక డీన్, 18 […]Read More
Tags :annumula revanth reddy
Bandi Sanjay as Minister of State for Revanth ReddyRead More
ration card holdersRead More
cm revanth reddy in americaRead More
new ration card's rulesRead More
congress leader shocking comments on Owaisi brothersRead More
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో […]Read More
ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నేవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More
పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికు బయలుదేరి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మరోవైపు ఈనెల 14 వరకు అమెరికాలోని న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలో పర్యటించనున్నారు. అనంతరం దక్షిణ కొరియాలో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది.Read More