ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా చేస్తాయి. నేను ఈ విషయాన్ని కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ, ఆయన దానిని పట్టించుకోలేదు. చివరకు మద్యంపై దృష్టి సారించాడు. డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు. అందుకే నేడు ఓటమి ఎదుర్కొన్నాడు.’ అని అన్నా హజారే విరమ్శించారు.Read More
Tags :Anna Hazare
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలని, మంచి ఆలోచనపరులనే ప్రజలు ఎన్నుకుంటారంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటినుంచో ఎన్నికల విషయంపై కేజ్రీవాల్ ను హెచ్చరించినా, వాటిని పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే ఇదన్నారు అన్నా హజారే.అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడంపై పలుమార్లు […]Read More
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఇరవై రెండు స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు పద్నాలుగు స్థానాలు వెనకబడి నాలుగో సారి అధికారంలోకి రావాలన్న కలలను దూరం చేసుకుంది. మరోవైపు బీజేపీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలిచి ఇరవై ఏడు ఏండ్ల తర్వాత సీఎం కుర్చిని దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో జీరో స్థానానికే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో […]Read More