Tags :anjan kumar yadav

Breaking News Slider Telangana Top News Of Today

జూబ్లీహిల్స్ టికెట్ నాకే -కాంగ్రెస్ మాజీ ఎంపీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున దివంగత  మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఒకప్పుడు మూసీ నది నీళ్లు తాగేవాళ్లా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణకు సిద్ధమైన సంగతి తెల్సిందే. మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు. పేదలను రోడ్లపైకి తీసుకోచ్చి సుందరీకరణ పనులు చేయద్దు అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు.. బాధితులు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక […]Read More