ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు… ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని త్రికోటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు..Read More
Tags :andhrapradeshgovernament
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More
ఏపీ ముఖ్యమంత్రి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మధురానగర్ వద్ద బుడమేరును పరిశీలించేందుకు కాలినడకన రైల్వే ట్రాక్ పై వంతెన దగ్గరకు నడిచి వెళ్లారు. ఆయన నడుస్తుండగానే ఓ రైలు బాబుకు ఎదురుగా వచ్చింది. రైలు తగలకుండా ఆయన పక్కకు నిలబడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బాబుకు […]Read More