తెలంగాణ ఏపీలో రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్ బాగా పడింది.. దీంతో సోమవారం ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే సంస్థ ప్రకటించింది.. అంతేకాకుండా ఆదివారం నిన్న రాత్రి వరకు దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను రద్దు చేసింది .. మరో 142 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు.. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది.. ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన అధికారులు పునరుద్ధరిస్తున్నరు.. ట్రాక్ పునరుద్ధరణకు […]Read More
Tags :andhrapradeshfloods
బెజవాడకు రెండువైపుల నుంచి ముంపు పొంచి ఉన్నది. ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు కాలువ పొంగిపొర్లుతుంది. ఇంకోవైపు గత యాబై ఏండ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో. 11 లక్షల క్యూసెక్కులు దాటి వరద వస్తుంది. 12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈస్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 […]Read More
ఏపీకి రాజధానిని అమరావతిని చేసి తీరుతాము… దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతాము అని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిన ఎన్నికల ప్రచారం. తీరా నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అమరావతితో సహా విజయవాడం అంతటా మునిగిపోయింది. ఇండ్లల్లోకి.. కాలనీల్లోకి..హైకోర్టుతో సహా హోం మంత్రి నివాసం ఇలా ఎవరితోనూ భేదాభిప్రాయం లేకుండా అన్నిచోట్ల వరద నీళ్ళు నదులెక్క సముద్రాలెక్క పారాయి. అయితే విజయవాడ మునగకు అసలు కారణం ఏంటో నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడూ […]Read More