ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ […]Read More
Tags :andhrapradeshcm
ఏపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు బుధవారం ఆయన వైసీపీలో చేరనున్నారు. సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటి […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకపక్క సీట్లు రావడం లేదు అని కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. వైజాగ్ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం లో నిర్వహించిన పార్టీ విస్తృత […]Read More