ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి […]Read More
Tags :andhrapradeshcm
ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More
ఏపీకి రాజధానిని అమరావతిని చేసి తీరుతాము… దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతాము అని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిన ఎన్నికల ప్రచారం. తీరా నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అమరావతితో సహా విజయవాడం అంతటా మునిగిపోయింది. ఇండ్లల్లోకి.. కాలనీల్లోకి..హైకోర్టుతో సహా హోం మంత్రి నివాసం ఇలా ఎవరితోనూ భేదాభిప్రాయం లేకుండా అన్నిచోట్ల వరద నీళ్ళు నదులెక్క సముద్రాలెక్క పారాయి. అయితే విజయవాడ మునగకు అసలు కారణం ఏంటో నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడూ […]Read More
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ మంత్రి.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీంటిని ఐదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో నెరవేర్చాను.. నలబై నుండి యాబై ఏండ్లు ఎమ్మెల్యేగా.. అధికారంలో ఉండి సైతం అమలు చేయని కొంతమందిలా కాకుండా ఐదేండ్లలోనే నగరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాను. అధికారంలో ఉన్న […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ చైర్ పర్శన్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొనడం ఇక్కడ విశేషం. చైర్ పర్శన్ తో పాటు కోఆప్షన్ మెంబర్ కూడా రాజీనామా చేశారు. రేపు మంగళవారం తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కల్సి నూర్జహాన్ అధికార టీడీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు దాదాపు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీచ్చిన గంటలోనే ఇచ్చిన హామీని నెరవేర్చిండు.. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మాం పార్కులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో మాట్లాడించారు.. రజనీకాంత్ మాట్లాడుతూ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్యను చదివిస్తున్నాను అని తెలిపారు. అతనికొడుకు రవితేజ మాట్లాడుతూ తాను […]Read More
2021 సెప్టెంబర్ 17 తారీఖున ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై అప్పటి మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పటి మాజీ మంత్రి జోగి రమేష్,వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. ముందస్తు బెయిల్ కోసం.. విచారణ నుండి మినహయింపు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పలువురు వైసీపీ నేతలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. […]Read More
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ
telangana assembly speaker met ap cm chandrababuRead More
ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిజర్వేన్లపై కీలక ప్రకటన చేశారు.. ఆయన మాట్లాడుతూ “చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని”ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఈ తీర్మానం పార్లమెంట్ లో చట్టరూపం దాల్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు .రాష్ట్రంలో ఉన్న అన్ని ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాము . చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాము . చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు శుభవార్తను తెలిపింది. గత ఎన్నికల్లో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆగస్టు 15నుండి అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.. వచ్చే ఐదెండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ తో నడిచే బస్సులను తీసుకొస్తాము.. గత ఐదు ఏండ్లలో వైసీపీ ప్రభుత్వం […]Read More