Tags :andhrapradesh tdp

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి భారీ షాక్

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బెస్ట్ CM గా చంద్రబాబు

ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే అంశంపై “ఆజ్ తక్”  ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది… ఈ సర్వే లో ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ స్థానంలో నిలిచినట్లు టీడీపీ ఆఫీసియల్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది.ఈ సర్వే ప్రకారం 33శాతం మార్కులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో […]Read More

Andhra Pradesh Breaking News Crime News Slider Top News Of Today

ఫార్మా కంపెనీ పేలుడు మృతులకు కోటి రూపాయలు పరిహారం

ఏపీలో అచ్యుతాపురం లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మ.2.15 గంటలు. బీ షిప్ట్ కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు..  ఈ పేలుడులోపేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఫ్రీ బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.Read More