Tags :andhrapradesh police

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

6నిమిషాల్లో 106కి. మీలు.. హ్యాట్సాఫ్ పోలీసన్న..!

ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు.అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్‌ చేశారు. వెంటనే ఐటీ కోర్‌ కానిస్టేబుల్‌ ‌ సహాయంతో లోకేషన్​ను కనిపెట్టారు కానీ యువకుని ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది.. దీంతో ఫోన్‌ ఐఎంఈఐ ద్వారా సుమారు 106 […]Read More