ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు విద్యార్థులకు శుభవార్తను తెలిపారు. అందులో భాగంగా విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘ఈ పథకాలకు నాటి వైసీపీ ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తొలగించింది .. ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి’ అని మంత్రి […]Read More
Tags :andhrapradesh minister
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు.. అయన మీడియాతో మాట్లాడుతూ “”స్పీకర్‌కు లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ లేఖ వెనుక ఏ సలహాదారుడు ఉన్నారో అర్థం కాలేదు.. ఆ లేఖలో ఇసుక అక్రమాలపై కూడా చెప్పాల్సింది. జగన్ ప్రతిపక్షానికి నాయకుడే కానీ ప్రతిపక్ష నేత హోదా […]Read More
ఏపీ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువనేత నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్ ను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ప్రస్తుతం ఉన్న చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అయితే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు.. గతంలో వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఆ వ్యవస్థ గురించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం […]Read More