Tags :andhrapradesh former minister

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్ డేట్..!

ఏపీ మాజీ మంత్రి…ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. కోడాలి నాని ఇటీవల హార్ట్ ఆటాక్ రావడంతో నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుండి ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు.ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో ఆయన చేరారు. తాజాగా వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి కోడాలి నాని త్వరలో డిశ్చార్జ్ అవుతారని వైద్యులు పేర్కొన్నారు.Read More