తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద […]Read More
Tags :andhrapradesh floods
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు.. తెలంగాణలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని […]Read More
ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More