Tags :andhrapradesh ex minister
స్టార్ హీరో ప్రభాస్ ను ట్రోల్ చేస్తూ అధికార కూటమి కి చెందిన టీడీపీ కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్, జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. అల్లు అర్జున్, ఆయన కుటుంబంపై నీచంగా పోస్టులు పెడుతున్నారని, వాటిని ఆపివేయించాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించాలని అన్నారు.అక్రమ కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులను వదిలిపెట్టబోమని రోజా హెచ్చరించారు.Read More
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచడానికి మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన జీవో ను సవరించాలి…, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం నాడు ముఖ్యమంత్రిగా నేటి సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అప్పులన్నీ తమ ప్రభుత్వం తీర్చిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అమరావతిపై సీఎంగా ఉన్న బాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, పచ్చ పత్రం అని ఎద్దేవా చేశారు. ‘జగన్పై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అసలు అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు? సంపద సృష్టించి ఎవరికిస్తారు? పేదలకు ఇస్తారా, మీ వారికే […]Read More
ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు. తప్పకుండ బొత్స సత్యనారాయణ ను […]Read More