ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశాయి అధికార యంత్రాంగం.ఉదయం నుండే బాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కార్యకర్తలు,శ్రేణులు,అభిమానులు ,ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో జనంతో ప్రమాణ స్వీకార ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లాంటి ప్రముఖులు […]Read More
Tags :andhrapradesh deputy cm
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.Read More
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన మంత్రివర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత గౌరవం తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. జనసేనాని ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. మరోవైపు అటు టీడీపీకి […]Read More
ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ […]Read More
మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164స్థానాల్లో.. అధికార వైసీపీ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు అయ్యారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు జనసేనాని తన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న ఆదివారం […]Read More