Tags :andhrapradesh deputy cm

Andhra Pradesh Slider Top News Of Today Videos

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈరోజు సోమవారం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు… ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని  అన్నారు.  మాట్లాడుతూ.. ‘జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పాను. క్యాంప్ ఆఫీసులో మరమ్మత్తులో ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నాను. కొత్త […]Read More

Movies Slider Top News Of Today

చంద్రబాబు పై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యసాధకుడు.రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని సినీ నటుడు సుమన్ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. గతంలో ఉద్యోగాలు లేక యువత, సినీ పరిశ్రమలోని వారు సమస్యలు ఎదుర్కొన్నారని అయన తెలిపారు. విషయ పరిజ్ఞానం ఉన్న పవన్ కు మంచి శాఖలనే కేటాయించారు..డిప్యూటీ సీఎంగా ఆయన సత్తా చాటుతున్నారని నటుడు సుమన్ ఈ సందర్బంగా కొనియాడారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

జూలై 1న పిఠాపురం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జూలై 1న తారీఖున డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. వారహి సభలో పాల్గొని పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు చెప్పనున్నారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

జనసేన వినూత్న నిర్ణయం

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పాలనలో తన మార్క్ చూపించేందుకు   సిద్ధమైంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో  ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది.Read More

Andhra Pradesh Movies Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై స్పెషల్ AV-దుమ్ము లేచిపోయింది

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగి కూటమి 161ఎమ్మెల్యే స్థానాల్లో విజయదుందుభికి కారణమైన జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ ఏవీ ఒకటి విడుదలైంది.. ప్రముఖ సినిమా బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, నిర్మాత విశ్వప్రసాద్ కూటమి విజయం సాధించిన సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప ప్రదర్శించిన స్పెషల్ ఏవీ ఆకట్టుకుంటోంది. ఎన్నో […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ముద్రగడ సంచలన ప్రకటన

ఏపీ మాజీ మంత్రి..మాజీ ఎంపీ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను పవన్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు జనసేనాని..డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి .. కాబట్టి  కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఓ సాధారణ ఎమ్మెల్యేగా జగన్..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు శుక్రవారం నుండి మొదలు కానున్నాయి..ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఆ తర్వాత డిప్యూటీసీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ చేయనున్నారు.. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. డిప్యూటీ  సీఎం క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పవన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం జనసేనాని పవన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలందించారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today Videos

నేడు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరణ

ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్  విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఈరోజు  ఉదయం.9:30కి బాధ్యతలు స్వీకరించిన అనంతరంఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు.. ఆ తర్వాత మ.12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో జరిగే సమావేశంలో పాల్గోంటారు.మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ అవుతారు..ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస చేయనున్నారు..Read More