తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న శనివారం ప్రజాభవన్ లో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా […]Read More
Tags :andhrapradesh cm
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు.Read More
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ రాత్రికి రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీల విందులో పాల్గొననున్నారు. రేపు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలతో అయన భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.. ఈ నెల ఆరు తారీఖున ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో అయన లేఖ రాశారు.. ఆ లేఖలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైన గ్రామ పంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. భద్రాచలం […]Read More
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమికి చెందిన టీడీపీ జనసేన తరపున బరిలోకి దిగడానికి అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది.. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య,జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164ఎమ్మెల్యే స్థానాలను..వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.. టీడీపీ పదహారు ..జనసేన రెండు..బీజేపీ మూడు.. వైసీపీ నాలుగు […]Read More
ఏపీ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హారిత ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే… ఆ వీడియోలో మంత్రి సతీమణి హారిత మాట్లాడుతూ ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన […]Read More
ఏపీ లో పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి(మ) పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇదే గ్రామంలో మంత్రి నారా లోకేష్ నాయుడు కూడా […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెనుమాకలో రేపు సోమవారం పర్యటించనున్నారు. రేపు ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. తదనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో బాబు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి అయన చేరుకుంటారు.Read More
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యసాధకుడు.రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని సినీ నటుడు సుమన్ చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. గతంలో ఉద్యోగాలు లేక యువత, సినీ పరిశ్రమలోని వారు సమస్యలు ఎదుర్కొన్నారని అయన తెలిపారు. విషయ పరిజ్ఞానం ఉన్న పవన్ కు మంచి శాఖలనే కేటాయించారు..డిప్యూటీ సీఎంగా ఆయన సత్తా చాటుతున్నారని నటుడు సుమన్ ఈ సందర్బంగా కొనియాడారు.Read More
ఏపీ అధికార టీడీపీ చీఫ్…సీఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలి సీఎంగా చరిత్రకెక్కనున్నారు.. సీఎం గా చంద్రబాబు తానే స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో ఓ సీఎం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జులై 1నుంచి రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు […]Read More