ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More
Tags :andhrapradesh assembly meetings
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు.. అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో జగన్ […]Read More
ఈ నెల 22నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది.. అంతేకాకుండా పంటల భీమా పథకానికి ప్రీమియమ్ చెల్లింపు విధివిధానాలపై ఆధ్యాయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు.. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలి..ఈ సెషన్లోనే ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టాలా..వద్దా..? ..తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు పెట్టాలి ఇలా అనేక అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించింది. ఈ రోజు సాయంత్రం […]Read More
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీలీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నారా లోకేష్, పవన్‌తో పాటు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు. ఆ పది మందితో పాటు మరో ఏడుగురు కొత్తవారికి కూడా మంత్రివర్గంలో అవకాశం […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.Read More