ఏపీ మాజీ మంత్రి… వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి కి క్యాన్సర్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాని గారి అమ్మగార్కి రెండేండ్ల కిందట క్యాన్సర్ వచ్చి బాగుపడ్డారు.. ఆ తర్వాత పరీక్షల కోసం నాని గారు కూడా వెళ్లారు.. దానికి నాని గార్కి క్యాన్సర్ అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ శూనకానందం పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం […]Read More
Tags :andhraopradesh governament
ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు.. దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి […]Read More
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు, అలాగే […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది . గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే వంశీ ను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు తెగ […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్ లపై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం హాయాంలో కోర్టులోని పలు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియపై టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కేసులపై లీగల్ ఓపినియన్ తీసుకుని ఆగస్టు నెలాఖరి వరకు షెడ్యూల్ ఖరారు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తుంది. 6,100పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో […]Read More