Tags :Andhra Pradesh

Andhra Pradesh Slider

That Is PSPK

సహజంగా ఎవరైన ఉన్నత స్థాయికెదగాలంటే..ఏదైన సాధించాలంటే అందరూ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. ఏపీలో అధికార వైసీపీ పార్టీని నేలకు దించడమే కాదు ఏకంగా ఏపీ చరిత్రలోనే తిరుగులేని మెజార్టీని కూటమికి అందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అప్పటి అధికార వైసీపీ కు చెందిన సీఎం జగన్ […]Read More

Andhra Pradesh Slider

నక్క తోక తోక్కిన ఆ పది మంది ఎమ్మెల్యేలు..?

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీలీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నారా లోకేష్, పవన్‌తో పాటు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు. ఆ పది మందితో పాటు మరో ఏడుగురు కొత్తవారికి కూడా మంత్రివర్గంలో అవకాశం […]Read More

Andhra Pradesh Slider

బాబు టీమ్ ఇదే

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం 164స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా..జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా…ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరనున్న బాబు టీమ్ .. క్యాబినెట్ ఇదే..! ChandrababuNaiduAneNenu KutamiTsunami AndhraPradeshRead More

Andhra Pradesh Slider

బాబు ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశాయి అధికార యంత్రాంగం.ఉదయం నుండే బాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కార్యకర్తలు,శ్రేణులు,అభిమానులు ,ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో జనంతో  ప్రమాణ స్వీకార ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లాంటి  ప్రముఖులు […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 17నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.Read More

Andhra Pradesh Slider Top News Of Today Videos

తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసుకునే వార్త -వీడియో

ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ […]Read More

Andhra Pradesh Slider

ఏపీ రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ రాజధాని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.NDA శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని అయన స్పష్టం చేశారు. మరోవైపు ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాము . ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి […]Read More

Andhra Pradesh Slider Telangana

తెలుగు ఎంపీలకు కేటాయించిన కేంద్రమంత్రుల శాఖలు ఇవే..

ఏపీ లో టీడీపీ నుండి గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖను ఇవ్వగా..బీజేపీ నుండి నర్సాపురం నుండి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కు ఉక్కు,భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రి ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో సికింద్రాబాద్ నుండి గెలుపొందిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించగా..కరీంనగర్ నుండి గెలుపొందిన బండి సంజయ్ కు హోం సహాయక శాఖను కేటాయించారు..మరోవైపు చంద్రశేఖర్ కు ఐఎన్ పీఆర్  సహాయక శాఖ […]Read More

Andhra Pradesh Slider Videos

మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన  సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ […]Read More

Andhra Pradesh National Slider

ఈ నెల 12న ఏపీ కి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164స్థానాల్లో, వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు 21ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి, 4ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే.Read More