వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు […]Read More
Tags :Andhra Pradesh
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు.Read More
ఒంగోలు జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో […]Read More
లోక్ సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలంతా పాల్గోనాలని టీడీపీ విప్ జారీ చేసింది.. ఈరోజు ఉదయం బుధవారం పదకొండు గంటల నుండి సభలో ఉండాలి..ఎన్డీయే సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలి అని సూచిస్తూ మంగళవారం పార్టీ చీఫ్ విప్ హారీష్ బాలయోగి విప్ జారీ చేశారు.. మరోవైపు బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించనున్నారు టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు..Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం అమరాబతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా రాజధానిగా భావిస్తోన్న అమరావతి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తో రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అయిన కాగ్ ,సీబీఐ,ఆర్బీఐ,సీబీఐ,ఎల్ఐసీ,హీచ్ పీసీఎల్ లాంటి తదితర కార్యాలయాలకు 2014-2019చంద్రబాబు పాలనలోనే అమరావతిలో భూములు కేటాయించారు. ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఐపీఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీని నియమించారు. అలాగే సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఈసందర్భంగా సీఎస్ ఆదేశించారు.Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పరిస్థితి అసలు బాగోనట్లు ఉంది.. అధికారంలోకి వస్తామని కలలు కన్న ఆ పార్టీ నాయకుల అడియాశలు అయ్యాయి..ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని బిసెంట్ నగర్ లో రాజ్యసభ ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్ పాత్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు జరిగిన మంత్రువర్గ సమావేశం సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సహచర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను సీఎంగా ఉన్నప్పటి ఐదెండ్ల పరిస్థితి గురించి వివరించారు.. అంతే కాకుండా ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన సవివరంగా వివరించారు. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.Read More