ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More
Tags :Andhra Pradesh
ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే అంశంపై “ఆజ్ తక్” ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది… ఈ సర్వే లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ స్థానంలో నిలిచినట్లు టీడీపీ ఆఫీసియల్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది.ఈ సర్వే ప్రకారం 33శాతం మార్కులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరగాల్సిన గ్రూప్ -1మెయిన్స్ వాయిదా పడింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల నుండి వచ్చిన పలు విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.. త్వరలోనే తదుపరి తేదీలను ప్రకటించనున్నది.. ఇప్పటికే అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని తెలిపింది..Read More
acb rides on exministerRead More
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా వంశీ వాహనాన్ని పోలీసులు వెంబడించి మరి పోలీసులు అరెస్టు చేశారు. వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ A-71గా ఉన్నారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖండిస్తూ ‘రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా?’ అంటూ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..ఆరోగ్య శ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ రీప్లేస్మెంట్ కాదు.. ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి విడదల రజని స్పందిస్తూ”ఆరోగ్యశ్రీపై టీడీపీ ప్రభుత్వ విధానమేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. […]Read More
ఏపీ లోని తిరుపతి – శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ చదువుతున్న కర్నూల్ జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)కి సహచర విద్యార్థిని ప్రణవకృష్ణ(35)తో స్నేహం ఏర్పడింది. ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.. అయితే ఆ అమ్మాయికి ప్రణవకృష్ణకి స్నేహం ఏర్పడడంతో తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది. ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిలు గంజాయికి అలవాటై ఆ యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు.. ఇలా ఆ యువతి గంజాయి […]Read More
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది. మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.Read More