Tags :amith shah
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటో తెలుసా..?.. అది ఏంటో స్వయంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ స్వయంగా తెలిపారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ నాకు 250 జతల దుస్తులున్నాయని గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం అమర్ సిన్హ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలే తనపై చేసిన అతిపెద్ద ఆరోపణలు అని అన్నారు. అమర్ సిన్హా ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా.?.. తాను కావాలా ..?అని […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను. ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More
కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More
దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ..మహిళ నాయకురాలు.. అసలు వివరాల్లోకి వస్తే కేంద్రమంత్రి ..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన కిషన్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ..మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని విజయశాంతి అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ […]Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More