Tags :america president elections
Sticky
ప్రపంచమంతటా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ లీడర్ కమలా హారిస్ పై రిపబ్లికన్ పార్టీ లీడర్ డోనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది ” గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలిచే ఉంటుంది. ఈ డైలాగ్ ను అక్షరాల నిజం చేశాడు ట్రంప్. […]Read More
Sticky
అమెరికాలో ఏ వ్యక్తి అయినా రెండు సార్లు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా/అధ్యక్షురాలిగా ఉండొచ్చు. ఇటీవల కాలంలో మనం వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వారిని చూశాము. సీనియర్ బుష్, క్లింటన్, జూనియర్ బుష్, ఒబామా.. ఇలా. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2016లో అధ్యక్షుడై.. 2020లో దిగిపోయాడు. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో 132 ఏళ్ల తర్వాత […]Read More
Sticky
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన రిపబ్లికన్ లీడర్ డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ నా గెలుపుతో అమెరికా రూపు రేఖలు మారనున్నాయి. అమెరికాను స్వర్ణయుగాన్ని తీసుకువస్తాను.. పూర్వవైభావాన్ని తీసుకోచ్చి అమెరికన్ల రుణాన్ని తీర్చుకుంటాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను. నాగెలుపుతో అమెరికా భవిష్యత్తు మారుతుంది. నా జీవితంలో ఇలాంటి టైం ఎప్పుడు చూడలేదు.. పాపులర్ ఓట్లలోనూ నాదే విజయం . కొత్త చట్టాలను తీసుకురావడానికి ఇబ్బందుల్లేవు అని అన్నారు.Read More