తెలంగాణలో హ్యుందాయ్ (Hyundai) కొత్త మెగా టెస్టింగ్ సెంటర్
revanth reddy in americaRead More
revanth reddy in americaRead More
cm revanth reddy in americaRead More
అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ,తెలుగు ప్రజలను కోరారు… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయి..బేగరి కంచె వద్ద నయా నగర నిర్మాణం చేపట్టబోతున్నాము .మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం పై గురించి ఎన్నారైలకు వివరించారు.. ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన […]Read More
తెలంగాణ కు పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ పర్యటనలో భాగంగా న్యూజెర్సీ లో ఎన్నారైలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత పథకాలు తీసుకొచ్చేది పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. సామాజికంగా ఆర్థికంగా వారికీ అండగా ఉండి సమాజంలో తల ఎత్తుకునేలా జీవించడానికి ప్రభుత్వం ఉచిత పథకాలను అమలు చేస్తుంది. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన […]Read More
పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికు బయలుదేరి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. మరోవైపు ఈనెల 14 వరకు అమెరికాలోని న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలో పర్యటించనున్నారు. అనంతరం దక్షిణ కొరియాలో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది.Read More
అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి ఈ రోజు ఉదయం బయలు దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అయా శాఖల ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు. ఈ పర్యటనలో న్యూజెర్సీ,న్యూయార్క్,వాషింగన్ డీసీ,శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. అక్కడ నుండి దక్షిణకొరియో రాజధాని మహానగరం సియోల్ లో రెండు రోజుల […]Read More