Tags :amazon

Sticky
Breaking News Business Slider Top News Of Today

దావోస్ లో తెలంగాణ సంచలనం..!

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంచలనం సృష్టించింది. దాదాపు పది కంపెనీలతో రూ.1,32,000కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ […]Read More

Movies Slider Top News Of Today

ఈ నెల 30 నుండి ఓటీటీలోకి “రాయన్” ?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “రాయన్”.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు వందకోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాయన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హాక్కులను ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫారం అమెజాన్ ఫ్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల ముప్పై తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్లు […]Read More