ఏపీకి రాజధానిని అమరావతిని చేసి తీరుతాము… దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతాము అని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిన ఎన్నికల ప్రచారం. తీరా నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అమరావతితో సహా విజయవాడం అంతటా మునిగిపోయింది. ఇండ్లల్లోకి.. కాలనీల్లోకి..హైకోర్టుతో సహా హోం మంత్రి నివాసం ఇలా ఎవరితోనూ భేదాభిప్రాయం లేకుండా అన్నిచోట్ల వరద నీళ్ళు నదులెక్క సముద్రాలెక్క పారాయి. అయితే విజయవాడ మునగకు అసలు కారణం ఏంటో నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడూ […]Read More
Tags :amaravathi
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం అమరాబతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా రాజధానిగా భావిస్తోన్న అమరావతి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తో రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అయిన కాగ్ ,సీబీఐ,ఆర్బీఐ,సీబీఐ,ఎల్ఐసీ,హీచ్ పీసీఎల్ లాంటి తదితర కార్యాలయాలకు 2014-2019చంద్రబాబు పాలనలోనే అమరావతిలో భూములు కేటాయించారు. ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More