కన్నడ హీరో శివ కార్తికేయన్, నేచూరల్ బ్యూటీ . లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.Read More
Tags :amaran
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని […]Read More
సాయిపల్లవి చూడటానికి బక్కగా… అందంగా నేచరల్ బ్యూటీ గా కన్పించే సహజ నటి. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదినే కాదు కుర్రకారు గుండెల్లో కొలువై ఉన్న దేవత. అలాంటి దేవత ఓ హీరోను అన్న అని పిలిచినందంట.. అసలు విషయానికి వస్తే హీరో శివ కార్తికేయన్ అమరన్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ “ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు కాల్ చేసి ప్రశంసించినట్లు చెప్పారు.దీనికి బదులుగా ఆమె […]Read More
అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More