Tags :allu arjun

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నాకు నేనే పోటి .. నాతో నాకే పోటి ..!

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీతో వరల్డ్ వైల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా పుష్ప సీక్వెల్ గా పుష్ప-2 (రూల్స్) తో డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నార్త్ సైడ్ పుష్ప – 2 భారీ కలెక్షన్లను సాధిస్తుందని సినీ వర్గాల టాక్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ హోస్ట్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2 పై నటి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న  తాజా మూవీ పుష్ప-2. దీనికి ముందు వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే .. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి అనసూయ క్రేజీ న్యూస్ వెల్లడించారు. ‘ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక హై ఉంది. పది నిమిషాల తర్వాత క్లైమాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మరో ట్విస్ట్ ఉంటుంది. ఈ పార్ట్లో మరింత […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హైకోర్టుకు అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 144 […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మరోక సంచలనానికి తెరలేపిన పూనమ్ కౌర్

మెగా అభిమానులకు .. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్ కు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ సమయంలో హీరోయిన్ పూనమ్ కౌర్ తన అధికారక ట్విట్టర్ అకౌంటు ఎక్స్ లో హీరోయిన్ పూనమ్ కౌర్ తెలిపారు.గతంలో తాను భన్నీ,అతని సతీమణి స్నేహాలతో కల్సి దిగిన ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు.. ” లవ్ ఈజ్ ది ఆన్శర్” అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.. దీంతో మెగా-అల్లు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు వైసీపీ మద్ధతు

పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్. ఇటీవల అల్లు అర్జున్ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలు నిర్మోహాటంగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ & మెగాస్టార్ చిరంజీవి గురించే అని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.. టీడీపీ నేతలు.జనసేన నేతలు. అభిమానులు ప్రత్యేక్షంగానే కౌంటరిస్తున్నారు.. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు […]Read More

Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ హాట్ కామెంట్స్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాకుండా తన మిత్రుడు, నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారానికి వెళ్లిన సంగతి తెల్సిందే .. దీంతో ఇటు అల్లు, అటు మెగా అభిమానుల మధ్య ఓ పెద్ద వారే స్టార్ట్ అయింది. తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ […]Read More

Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ తో మూవీపై సుకుమార్ సంచలన వ్యాఖ్యలు

పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని   అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More

Movies Slider Top News Of Today

మెగా ఫ్యాన్స్ కు హైపర్ ఆది సలహా

తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో  కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని కమెడియన్ హైపర్ ఆది తెలిపారు. ‘ఆయనొక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయనను అందరూ గౌరవించాలి. పవన్ కళ్యాణ్ కు , మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అల్లు అర్జున్ పై నెగటివ్ ఫీలింగ్ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి ఆయనను ట్రోల్ చేయడం, తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టడం ఇకనైనా […]Read More