పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ ఎదుట జరిగిన తొక్కిసలాట ఘటన ఇటు రాజకీయ, అటు సినీ రంగాలతో పాటు అన్ని వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కర్త కర్మ క్రియ అంతా ఈ చిత్రం హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌దే. ప్రీమియర్ షో కి రావోద్దని పోలీసులు సూచించారు. అయిన అల్లు అర్జున్ భేఖాతరు చేసి మరి ఆర్టీసీ […]Read More
Tags :allu arjun
శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు రెండు గంటల పాటు సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు ప్రతిపక్ష ఎంఐఎం ,సీపీఐ లకు చెందిన సభ్యులు కూడా ఈ అంశం గురించి చర్చించారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు కానీ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో అల్లు అర్జున్ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఐకాన్ స్టార్..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ కౌంటరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ కు బెనిఫిట్ షో చూడటానికి స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయిన హీరో అల్లు అర్జున్ కావాలనే భారీ ర్యాలీగా వచ్చి మరి సినిమా చూశాడు. సినిమా చూడటమే కాకుండా రేవతి అనే మహిళ చనిపోయిన కానీ […]Read More
ఈగో హర్ట్ అయితే అరెస్ట్ చేస్తారా…?-ఎడిటోరియల్ కాలమ్..!
ఎనుముల వారి ఈగో హర్ట్ అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఎన్నో కలలు కని, తన కళలు ప్రదర్శించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన రేవంత్ రెడ్డిని ఒక స్టార్ హీరో సినిమా వేదిక మీద తన పేరు తెలియక తడబడటంతో పాపం చిన్నబుచ్చుకున్నట్టున్నాడు! ఈగో హర్ట్ అయినట్టుంది. అందుకే కావొచ్చు ఈ హెచ్చరికతో కూడిన అరెస్టు!సినీ ఇండస్ట్రీ తనను ముఖ్యమంత్రిగా గుర్తించి ముఖ్య అతిథిగా పిలవడం లేదన్న వెలితి […]Read More
ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కొన్ని […]Read More
చంచల్ గూడ జైలు నుండి ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు శనివారం ఉదయం విడుదలయ్యారు. నిన్న శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఆ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు బన్నీని వెనక గేటు నుండి పంపించారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన సంఘటనలో బన్నీని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా పద్నాలుగు […]Read More
అల్లు అర్జున్ అరెస్ట్ – రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్ తక్ చానల్ కార్యక్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారం, డబ్బు పెడతారు…. డబ్బులు సంపాదించుకుంటారు… రియల్ ఎస్టేట్ లో చూడడం లేదా…! అల్లు అర్జున్ కూడా అంతే! అల్లు అర్జున్ ఏమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధం చేశాడా? అంటూ వ్యాఖ్యానించారు.అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తాను కూడా అల్లు అర్జున్ కు తెలుసని రేవంత్ […]Read More
అల్లు అర్జున్ అరెస్ట్ తో తెరపైకి ఓటుకు నోటు కేసు..!
పాన్ ఇండియా మూవీ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ .. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు నిన్న శుక్రవారం ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె తనయుడైన బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా […]Read More
అల్లు అర్జున్ అరెస్ట్ ఒకే.!. మీ బ్రదర్స్ ఎప్పుడు రేవంతూ..?
ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. తనకు ఎలాంటి సంబంధం లేదు. మేము […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కానీ బెయిల్ పేపర్లు సరిగా లేవని చంచల్ గూడ జైలు అధికారులు నిన్న శుక్రవారం అంతా వృధా చేశారని అల్లు కుటుంబ సభ్యులు,వారి తరపున న్యాయవాది, అల్లు అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెల్సిందే. బెయిల్ పేపర్లు ఆలస్యంగా తమకు చేరడంతో ఈరోజు శనివారం ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో […]Read More