Tags :akkineni nagachaitanya

Movies Slider

మళ్లీ పెళ్లి చేసుకుంటున్న చైతూ

2021లో సమంత తో విడాకుల తర్వాత నవమన్మధుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు.గత కొంతకాలంగా శోభిత ధూలిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో చైతూపై వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఈరోజు ఎంగెజ్మెంట్ చేసుకున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈరోజు ఉదయం 9.42నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాగ్ ట్వీట్ చేశారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఈ సందర్భంగా దీవెనలను […]Read More

Movies Slider

చైతూ తో పూజా హెగ్డే రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. నవమన్మధుడు అక్కినేని నాగ చైతన్య.. బుట్టబొమ్మ పూజాహెగ్డే తో రోమాన్స్ చేయనున్నారు. అయితే ఇది రియల్ గా కాదండోయ్. విరూపాక్ష మూవీతో బంఫర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు హీరో నాగచైతన్యతో ఓ మూవీ తీయనున్నాడు. ఆ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్. సరిగ్గా పదేండ్ల కింద అంటే 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో చైతూ.. […]Read More