తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More
Tags :akhilesh yadav
యూపీ మాజీ సీఎం…ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ప్రతిపక్ష ఎల్పీ నేత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. దీంతో తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండేను ఎస్పీ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు..దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది..Read More
జూలై నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నది అని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి..నిన్న మొన్నటివరకు హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అవకాశమున్నదని సాక్షాత్తు మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో తెలిపారు.. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు సనత్ నగర్ ఎమ్మెల్యే..మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..ఈ మొత్తం ఎపిసోడ్ లో యూపీ మాజీ ముఖ్యమంత్రి..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ […]Read More