Tags :AICC

Slider

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు అసలు ఏమి జరిగింది..?

అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More

Slider Telangana

నేను ఎక్కడున్న కొడంగల్ ను మరిచిపోను

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు. . అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా […]Read More