తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు..ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..ఎమ్మెల్సీగా ఉన్నరు మహేష్‌గౌడ్.. ఆయనను ను రెండు వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తులో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా అధికారికంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది .మహేష్‌కుమార్‌గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.Read More
Tags :aicc chief
TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ […]Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కానున్నది.ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటుగా ఇంచార్జు లు, నాయకులు పాల్గోనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం.. తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నియామకం గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తక్కువ స్థానాలోచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరుపై […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేపు ఆదివారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి.. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,యువనేత రాహుల్ గాంధీ,సోనియా గాంధీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ .. రాష్ట్రంలో అన్ని స్థాయి కమిటీలు ఏర్పాటు.. నామినేటేడ్ పదవులు […]Read More