Cancel Preloader

Tags :Abbaiah Vooke

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఈరోజు మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు. 1983లో బూర్గంపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఊకే అబ్బయ్య ఆ తర్వాత 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు […]Read More