Tags :aap

National Slider

లోక్ సభ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ

ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More

National Slider

ప్రధాని మోదీ సంచలన హామీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న   లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ   ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.  ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.  మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More

National Slider

లోక్ సభ ఎన్నికలు-కాంగ్రెస్ కు 300..బీజేపీకి 200సీట్లు

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More