ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విధితమే. ప్రకటించిన విధంగానే ఈరోజు మంగళవారం ఆప్ ఎల్పీ సమావేశమై కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. దాదాపు రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ ను తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లేజిస్లేటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం […]Read More
Tags :aam adhmi party
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు… ఒకటి రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ను ఆప్ పార్టీ ఎంచుకుంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వెనక మతలబ్ చాలా ఉందని అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . మద్యం కేసులో అరెస్టై విడుదలై బయటకు వచ్చిన అరవింద్ రాజీనామా ప్రకటన వెనక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యూహామే ఉందని ఆర్ధమవుతుంది. నామ్స్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ […]Read More
ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా బిగ్ షాకిచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున దేశ రాజాధాని మహానగరం న్యూఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే ఈ వేడుకల్లో హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొవడమే కాకుండా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ […]Read More
దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More