తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేజి పైకి ఎక్కుతున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ జమునను ప్రోటోకాల్ లేదంటూ స్థానిక అధికారులు అడ్డుకున్నారు.జమునను వేదిక పైకి అనుమతించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దీంతో ఆమెను వేదిక పైకి కలెక్టర్ ఆహ్వానించారు. మరోవైపు కామారెడ్డిలో స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ […]Read More
Tags :78th Independence Day
తెలంగాణ రాష్ట్రంలోని యువతకు పెద్దన్నగా అండగా ఉంటాను.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గొల్కోండ కోటలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ” పదేండ్లలో నిరుద్యోగులను, యువతను పట్టించుకోలేదు గత ప్రభుత్వం .. కానీ తాము అలా […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ” దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాము.. దానికి తగ్గట్లు 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో […]Read More