Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ తో ఫిరాయింపు ఎమ్మెల్యే భేటీ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ వాయిదా పడిన అనంతరం ఓ సీనియర్ మంత్రి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. దాదాపు పది నిమిషాలు మాట్లాడారు అనే వార్త బయటకు వచ్చింది. ఆ వార్త రాగానే ఇంకో వార్త విత్ ప్రూప్ తో బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో కేసీఆర్ తో ఓ మంత్రి భేటీ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నాం అసెంబ్లీ స్పీకర్ ప్రాంగాణంలో స్పీకర్ అధ్యక్షత బీఏసీ సమావేశం కానున్నది. సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై ఆల్ పార్టీస్ మీటింగ్ జరగనున్నది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ నేత.. ఓ మంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్సినట్లు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆ హీరో తల్లి మాలా తివారీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ మాలా తివారీ మాట్లాడుతూ “మంచి డాక్టర్ ను తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. శ్రీలీల మెడిసన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్మీట్ లెక్క ఉంది..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం అంతా గాంధీభవన్ నుండి తయారైన వడ్డకం లా ఉంది. ఆయన ప్రసంగం అంతా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రసంగంలా ఉంది అని మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు అందరికి అందిందని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు. రైతుభరోసా ఎవరికి అందలేదు. మహిళలకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు జరగనున్న బీఏసీ సమావేశం జరిగింది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రేపే వైసీపీ ఆవిర్భావ దినం.. పార్టీ కార్యాలయం కూల్చివేత..!

రేపే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీంటిని వైసీపీ కార్యాలయంలో చేసుకుంటున్నారు. ఇంతలోనే అక్కడకి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. గతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అందుకే జేసీబీలతో కూల్చివేస్తున్నట్లు సదరు అధికారులు ప్రకటించారు. ఇంతకూ ఇదేక్కడని ఆలోచిస్తున్నారా..? . ఇంకా ఎక్కడా మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలో. ఈ ఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి పేర్ని నాని మున్సిపల్ అధికారులకు ఎంతనచ్చచెప్పిన వినకుండా తమ పని తాము చేస్తున్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కవిత మాస్ వార్నింగ్..!

బీఆర్ఎస్ సీనియర్ మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అధికారంలోకి రాకముందు ఆ పార్టీ సీనియర్ నాయకులు…ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిజామాబాద్ వచ్చి పసుపు పండించే రైతులకు కనీసం మద్ధతు ధర పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా […]Read More

Breaking News Slider Top News Of Today

కృష్ణా ట్రైన్ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.!

తిరుపతి నుండి ఆదిలాబాద్.. ఆదిలాబాద్ నుండి తిరుపతికి వెళ్లే కృష్ణా ట్రైన్ ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి ఇకపై రాదు. ఆదిలాబాద్ నుండి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ మేడ్చల్ దాటగానే మల్కాజిగిరి ముందు టర్న్ తీసుకోని చర్లపల్లి రైల్వేస్టేషన్ కు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ కు వచ్చే సమయంలో సైతం అదే మల్కాజిగిరి ముందు టర్న్ అయి […]Read More

Breaking News Slider Sports Top News Of Today

శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు..!

నాకు సరైన గుర్తింపు దక్కలేదని టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. గత ఐపీఎల్  సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టినప్పటికీ ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మన శ్రమంతా వృథాగా మారుతుందన్నారు. ‘భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డాను. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

డివోషనల్‌ థ్రిల్లర్‌ “షణ్ముఖ” …!

కొత్తతరహా కథలతో రూపొందే డివోషనల్‌ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఇంట్రెస్టింగ్‌ డివోషనల్‌ కథతో రూపొందుతున్న చిత్రం ‘షణ్ముఖ’ కూడా ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతోంది. డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘షణ్ముఖ’. అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో […]Read More