ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.Read More
కుక్క తోక వంకరే అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఈ సామేతను నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పై జరిగిన చర్చలో దాదాపు రెండున్నర గంటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అంశాల గురించి కాకుండా సిద్ధాంతఫరంగా విమర్శలు చేయాలి.. రాజకీయ విమర్శలు చేయాలి. అంతేకాని వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడోద్దు అని గౌతమ […]Read More
మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.హైదరాబాదులోని తన నివాసంలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ … తెలంగాణ భాషలో రాసే కవితలు, కథల తో మనుగడలో లేని తెలంగాణ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించారు. తమ వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో […]Read More
వరంగల్ లో టూరిజం డెవలప్ మెంట్ కి మంచి అవకాశాలున్నాయని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయాలని సీఎంను కోరారు.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాణి రుద్రమ దేవి, సమ్మక్క-సారక్క లాంటి గొప్పగొప్ప మహిళా మణులు ఏలిన గడ్డ ఈ వరంగల్ అని ఆమె […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసానికి… ప్రస్తుతం మనం ఎన్నో ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటున్నామని… అయినా తాము రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడా తగ్గడం లేదని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డల స్వయం సహాయక […]Read More
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నగర్ లో నాకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇల్లే నాకు స్ఫూర్తి అని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహా అన్నారు. నాలుగు ఉద్యోగాలు సంపాదించి ఆ ఆనందం పంచుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు.. గతంలో మేము కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళం. అందుకు నాకు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్లతో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు .రూ..200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు .. అంతేకాకుండా రూ..5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ.రూ.45. 5 కోట్లతో 100 పడకల […]Read More
హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల పిత అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ పద్నాలుగేండ్ల స్వరాష్ట్ర సాధనకై కొట్లాడాడు.. చివరికి ప్రాణాలను ఫణంగా పెట్టి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల చిరకాల వాంఛను […]Read More