టీమిండియా కెప్టెన్.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడేటప్పుడు ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో. ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉగాది పండుగ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనున్నది. దీనికి సంబంధించిన రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు […]Read More
ఐపీఎల్ లో నిన్న శనివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడటం ద్వారా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాదు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(ఐపీఎల్ +దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్లు ఆడిన తొలి భారత ప్లేయర్ గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్ (412), విరాట్ (401), ధోనీ (393), రైనా(336) ఉన్నారు. ఓవరాల్ గా కీరన్ పొలార్డ్ (695), బ్రావో(582), షోయబ్ మాలిక్ (555), రస్సెల్ (540), నరైన్ (537) తొలి […]Read More
ఈరోజు మనమంతా ఉగాది సందర్భంగా శ్రీ ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అసలు విశ్వావసు నామ అంటే ఏంటో మీకు తెలుసా.. అయితే విశ్వావసు అనేది విశ్వ+వసు అనే 2 పదాల కలయిక. ‘విశ్వం వాసయతి’ అంటే విశ్వాసానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు అని అర్థం. ఈ పేరు మహావిష్ణువుకూ వర్తిస్తుంది.. శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇది ఏకాదశ గంధర్వ గణాలలో ఒకరైన […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ఎయిడెడ్, గిరిజన స్కూళ్లలో చదివే 6, 7వ తరగతి బాలురకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులతోపాటు తమకూ ప్యాంట్లు కావాలని వారు కోరారు.. దీంతో వీరికి ఏటా 2 జతలు అందించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షలమందికిపైగా విద్యార్థులకు ప్యాంట్తో కూడిన యూనిఫామ్ను అందించనుంది.Read More
దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ… చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని ఆయన చెప్పారు. రేపు ఉగాది రోజున ఆదివారం హుజూర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్కు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన 170 ఎకరాల భూమి విషయంలో అర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై 2024 మే 27న కేసు నమోదైంది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లు చూపించి ఎంవోయూ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయిలపై దామోదర్ రెడ్డి కేసు పెట్టారు. ఈ కేసులో తల్లికి, భార్యకు బెయిలు మంజూరు కాగా […]Read More
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ (X)గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ‘ఎక్స్’ను విక్రయించినట్లు ఆయన ప్రకటించారు. అయితే, అది మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ అంకుర సంస్థ ‘ఎక్స్ఐ’ కే విక్రయించారు. ఈమేరకు మస్క్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 33 బిలియన్ డాలర్లకు ఎక్స్ను అమ్మివేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్ప్రెఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్ఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్కు […]Read More