రేషన్ కార్డు లేనివారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో వరదలు.. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావానికి గురైన విజయవాడ తదితర వరద ప్రాంతాల్లో రేపటి నుండి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. ఈపోస్టు మిషన్ ద్వారా నిత్యావసర వస్తువులను ఇస్తామని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో పన్నెండు అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు లక్షల మందికి సరుకుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. రేషన్ […]Read More
ఏసీకి అతిగా అలవాటు పడ్డారా..?. ఏసీ లేకపోతే అసలు ఉండలేరా..?. అయితే ఇది మీకోసమే.. ఏసీను అతిగా వాడితే అనేక నష్టాలున్నాయని అంటున్నారు నిపుణులు.ఏసీని అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. అతిగా వాడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే గాలి ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్లు ,తలనొప్పి ,తలతిరగడం ,చర్మం పొడిబారడం,మెదడు కణాలు బలహీనపడతాయి. అలెర్జిక్ రినైటిస్ ,కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఏసీని మితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై లైంగిక దాడి జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. గాంధీలో ఉన్న బాధితురాల్ని పరామర్శించడానికి మంత్రి సీతక్క వెళ్లారు. వెళ్లిన క్రమంలో బీజేపీ నేతలు మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ” జైనూర్ ఘటనలో నింధితులను ఎవర్ని వదిలిపెట్టము. అందర్నీ కఠినంగా శిక్షిస్తాము. బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ ” టీడీపీ కార్యకర్తగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిమూలం తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ఆ సమయంలో నా ఫోన్ నంబరు తీసుకున్నారు.. ఆ తర్వాత పలుమార్లు నాకు కాల్ చేసి నన్ను హోటల్ కు పిలిపించి అత్యాచారం చేశాడు. అనేక సార్లు లైంగిక […]Read More
తెలంగాణ లో ఈ నెల ఏడో తారీఖున , పదిహేడో తారీఖున సెలవు దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.. ఈ నెల ఏడో తారీఖున వినాయకచవితి, పదిహేడో తారీఖున మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడే క్యాలెండర్ ప్రకారం పదహారు తారీఖున మిలాద్ ఉన్ నబి కి సర్కారు సెలవు ఇచ్చింది. కానీ నెలవంక దర్శనం తేదిని బట్టి దాన్ని పదిహేడో తారీకుకు మార్చినట్లు తెలిపింది. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది. కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో […]Read More
మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. . దీంతో ఈ చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ […]Read More
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభమైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కథానాయిక అనన్య […]Read More
టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవల పదవీ విరమణ చేసిన టీమిండియా లెజండ్రీ ఆటగాడు కూల్ రాహుల్ ద్రావిడ్ తాజాగా ఐపీఎల్ లో ఓ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం జరిగినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ 2012,2013సీజన్లో ఆటగాడిగా సేవలందించారు. ఆ తర్వాత 2014,2015సీజన్లో ఆ జట్టు మెంటర్ గా విశేష సేవలను అందించారు రాహుల్ ద్రావిడ్. దీంతో ఈ జట్టుకు ద్రావిడ్ ప్రాంచేజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అలాగే […]Read More